Free Work From Home Jobs
నమస్కారం! మీరు ఇంటి దగ్గర నుండి పని చేసుకుంటూ అదనంగా డబ్బులు సంపాదించాలి అనుకుంటున్నారా ? అయితే ఈ సమాచారం మీకు బాగా ఉపయోగపడుతుంది. కింద మీకు ఒక YouTube వీడియో ఇచ్చాము, ఆ వీడియో పూర్తిగా చూసి వీడియో లో చెప్పినట్లు ఉద్యోగం కోసం అప్లై చేసుకోండి. అప్లై చేసిన ప్రతీ ఒక్కరికి 100% JOB వచ్చే అవకాశం ఉంది.
Job Requirements:
- 18+ Age ఉండాలి
- Laptop/Desktop Computer ఉండాలి
- రోజుకి కనీసం 1 గంట పని చేయాలి
- స్త్రీ / పురుషులు అనే భేదం లేదు, ఎవరైనా చేసుకోవచ్చు.
How To Apply:
ఈ ఉద్యోగం కి సంబంధించిన official website link కింద ఇస్తాను, ఆ లింక్ క్లిక్ చేసి పైన వీడియో లో చెప్పినట్లు Google Form Fill చేయండి. మీరు ఫిల్ చేసిన తరువాత కంపెనీ మీకు User ID & Password మీ mail కి పంపిస్తారు. తరువాత మాత్రమే మీరు కంపెనీ వెబ్సైటు లోకి login అవ్వాలి.
Official Website Link: cloudfreelancing/assignments

ప్రస్తుతం మీకు ఈ కంపెనీ లో 3 రకాలా Assignments ఉంటాయి, మీ సమయాన్ని బట్టి మీకు నచ్చిన Assignment ఎంచుకోండి. మీరు ఎంచుకున్న Assignment ప్రకారం రాత్రి 12 గంటల లోపు ఆరోజు పనిని పూర్తి చేయాల్సి ఉంటుంది. వీడియో లో చెప్పినట్లు ప్రతీ Bill Submission కి 35 రూపాయలు చొప్పున మరుసటి రోజు మీ వాలెట్ లో జమ చేస్తారు.
Payout ఎలా ఇస్తారు:
మీ మీ Assignment ని బట్టి మీకు వర్క్ submission date మీకు మీ ప్రొఫైల్ లో కనిపిస్తుంది. ఆ date తరువాత మాత్రమే మీకు కంపెనీ నుండి payout ఇస్తామని చెప్తున్నారు. నేరుగా మీ బ్యాంకు ఖాతాకు జమ చేస్తారు అని చెప్పడం జరిగింది.
గమనిక:
ఈ ఉద్యోగం మీకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశం తో, ముఖ్యంగా ఇది పూర్తిగా ఉచితం కాబట్టి మేము మీకు ఈ సమాచారాన్ని అందిస్తున్నాము. మీరు ఉద్యోగం కోసం ఎవరికీ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, ఒకవేళ కంపెనీ నుండి మిమ్మల్ని ఎవరైనా డబ్బులు అడిగితే ఇవ్వవద్దు. ఉద్యోగాల పేరిట ఆన్లైన్ లో చాలా మోసాలు జరుగుతున్నాయి కాబట్టి జాగ్రత్త వహించగలరు అని మనవి. మీరు మోసగించబడితే దానికి పూర్తి బాధ్యత మీదే, మాకు ఎటువంటి సంబంధం లేదు.