earn money online

Best Affiliate Program In India

Become An Affiliate To Earn Passive Income

మీరు ఇంటి దగ్గర నుండి మీ ఖాళీ సమయాల్లో పని చేసుకుంటూ మంచిగా డబ్బులు సంపాదించుకోవాలి అంటే Affiliate Marketing అనేది ప్రధాన ఎంపిక. మరి అటువంటి Affiliate Marketing Companies మన ఇండియా లో చాలా ఉన్నాయి. ఈ ఆర్టికల్ లో మీకు ఒక మంచి Affiliate Program గురించి చెప్తాము. అలాగే ఈ Affiliate Program కి సంబంధించి ఒక YouTube వీడియో పెడతాను ఆ వీడియో లో పూర్తిగా వివరించాము చూసి మీరు కూడా వెంటనే జాయిన్ అవ్వండి.

What Is Affiliate Marketing In Telugu:

మనం ఏదైనా ఒక పని చేసే ముందు దాని గురించి పూర్తిగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. మరి ఈ Affiliate Marketing గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైనా ఒక కంపెనీ యొక్క ప్రోడక్ట్ ని కానీ, సర్వీసెస్ ని కానీ మనం తీసుకుని, మనం వేరొకరికి ఆ ప్రోడక్ట్ ని కానీ, సర్వీసెస్ ని కానీ Refer చేయడాన్ని Affiliate Marketing అంటారు.

Products/Services ని రిఫర్ చేయడం అని చెప్పగానే మీలో కొంతమందికి ఇది అమ్ముకునే వ్యాపారం, మనం అమ్ముకోవాలి అని ఆలోచనతో మొదలుపెట్టకముందే వదిలేస్తారు. మీరు కూడా అదే తప్పు చేస్తే మీరు ఆన్లైన్ లో ఒక్క రూపాయి కూడా సంపాదించాలేరు గుర్తు పెట్టుకోండి.

Social Media Importance In Affiliate Marketing:

కొన్ని సంవత్సరాల క్రితం ఏదైనా ఒక వస్తువు Refer / Sale చేయాలి అంటే ఇంటి ఇంటికి తిరిగి అమ్మాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ప్రజలలో మొబైల్స్ వాడకం పెరిగిన తరువాత, ముఖ్యంగా ఈ Social Media Apps Like Facebook, Instagram, WhatsApp, YouTube, Telegram And, Other Social Media Networks వాడకం పెరిగిన తరువాత ఈ Affiliate Marketing కి గిరాకీ బాగా పెరిగింది. పెద్ద పెద్ద Social Media Influencers కూడా వారి వారి Profile ని ఆధారంగా చేసుకుని Affiliate Marketing చేస్తూ వారి సంపాదన ను 10 రేట్లు పెంచుకున్నారు.

Need Of Affiliate Marketing:

ఈ Affiliate Marketing అనేది ప్రతీ ఒక్కరూ చాలా గర్వంగా చేసుకునే ఆన్లైన్ వ్యాపారం. ఎందుకంటే మనం ఏదైనా ఒక వస్తువుని కానీ, సర్వీస్ లను కానీ తయారు చేసి అవసరమైన వ్యక్తులకు అమ్మాలి అంటే ఎంతో పెట్టుబడి తో కూడుకున్న విషయం. మీకు ఆ శ్రమను, నష్టాల వలన వచ్చే ఇబ్బందులను తొలగించి మొత్తం బాధ్యత కంపెనీ లు తీసుకుని, మీరు కేవలం వాళ్ళ కంపెనీ తాయారు చేసిన Products లేదా Services లను అవసరమైన వ్యక్తికి చేరేలా చేసినందుకు కంపెనీ లాభాల్లో మీకు వాటా ఇవ్వడం జరుగుతుంది, ఇది ఎంత గొప్ప విషయమో ఆలోచించండి.

ఇంకొక దర్వించదగ్గ విషయం ఏంటి అంటే, మీరు Refer చేస్తున్న వస్తువు కానీ Service కానీ అవసరం అయిన వారికి మాత్రమే చేరుస్తున్నారు కాబట్టి మీరు వాళ్ళకి సహాయం చేస్తున్నట్లు అవుతుంది, తద్వారా మీరు కూడా డబ్బులు సంపాదించుకుంటున్నారు.

SHORTTIMEWORKS AFFFILIATE PROGRAM:

ఇప్పటివరకూ మీరు Affiliate Marketing గురించి తెలుసుకున్నారు కాదా, పైన వీడియో లో చెప్పిన Affiliate Program shorttimeworks.com website కి సంబందించినది. ఈ Website లో Membership/Courses తీసుకున్న వారికి YouTube, Amazon, And Blogging అనే మూడు రకాల Digital టెక్నాలజీ లను నేర్పిస్తూ వాటి ద్వారా అదనంగా డబ్బులు ఏ విధంగా సంపాదించుకోవాలి అనేది పూర్తిగా తెలుగు లో నేర్పిస్తారు.

ఈ 3 Digital Technologies ప్రతీ ఒక్కరికి ఎంతో ముఖ్యమైనవి. ముఖ్యానంగా విద్యార్థులు, గృహిణులు మరియు చిన్న చిన్న ఉద్యోగం చేసుకునే వారికి ఇవి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి వీటిని ప్రతీ ఒక్కరు నేర్చుకోవాలి, అందరికీ నేర్పించాలి.

How To Join:

Official Website Link: SHORTTIMEWORKS/JOIN-NOW

పైన మీకు వారి యొక్క Official Website లింక్ ఇచ్చాము ఓపెన్ చేసి అందులో వారి Affiliate Marketing కి సంబంధించి, వారు నేర్పించే Services గురించి పూర్తిగా ఒక డెమో వీడియో లో చెప్పడం జరిగింది. మొత్తం సమాచారం తెలుసుకున్నాక మీకు నచ్చితే వెంటనే జాయిన్ అవ్వండి.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *